Breaking News

రూ.23 లక్షలకే గోల్డెన్‌ వీసానా..?


Published on: 09 Jul 2025 19:05  IST

తమ దేశం గోల్డెన్‌ వీసాను రూ.23 లక్షలకు అందుబాటులోకి తెచ్చినట్లు  మీడియాలో జరిగిన ప్రచారం ఒట్టిదేనని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. అంతేకాదు.. ఈ వీసాను పొందాలంటే దరఖాస్తులు ప్రత్యేకమైన ప్రభుత్వ మార్గాల నుంచి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఏ కన్సల్టెన్సీని ఆథరైజ్డ్‌ పార్టీగా గుర్తించలేదని వెల్లడించాయి. ఈ మేరకు అబుదాబి ఐసీపీ (ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటింటీ, సిటిజన్‌షిప్‌, కస్టమ్స్‌ అండ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ) ప్రచారాన్ని కొట్టిపారేసింది.  

Follow us on , &

ఇవీ చదవండి