Breaking News

ఆసియాలోని 10 అగ్రగామి టెక్‌ నగరాల్లో హైదరాబాద్‌


Published on: 11 Jul 2025 09:08  IST

టెక్‌ నిపుణుల లభ్యత అత్యధికంగా ఉన్న ఆసియా-పసిఫిక్‌లోని 10 అగ్రగామి నగరాల్లో మనదేశంలోనే 6 ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, పుణె, చెన్నైలలో సాంకేతిక నిపుణుల లభ్యత అత్యధికంగా ఉన్నట్లు ‘కొలియర్స్‌ గ్లోబల్‌ టెక్‌ మార్కెట్స్‌: టాప్‌ టాలెంట్‌ లొకేషన్స్‌ 2025’ నివేదిక వెల్లడించింది. డేటా సైంటిస్టుల లభ్యత బెంగళూరులో అధికంగా ఉంది. 25 ఏళ్లలోపు సాంకేతిక నిపుణుల్లో అధికులు హైదరాబాద్‌లోనే ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి