Breaking News

రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ సంచలన ప్రకటన..


Published on: 11 Jul 2025 17:41  IST

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ రాజీనామాను బీజేపీ (భారతీయ జనతా పార్టీ) అధిష్ఠానం ఆమోదించింది. తన రాజీనామా ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరానని.. తనను నమ్మి మూడు సార్లు బీజేపీ టికెట్‌ ఇచ్చిందని రాజాసింగ్ చెప్పారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు రాజాసింగ్. తన చివరి శ్వాస వరకు హిందుత్వం, సనాతనధర్మం.. జాతీయవాదం కోసం పనిచేస్తానని ట్వీట్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి