Breaking News

ఆ ఫాస్టాగ్‌లు ఇక బ్లాక్‌లిస్ట్‌లోకి..!NHAI కీలక నిర్ణయం


Published on: 11 Jul 2025 18:05  IST

టోల్‌గేట్ల వద్ద సులభతర ప్రయాణం కోసం కొత్త టోల్‌పాస్‌ విధానాలను తీసుకొస్తోన్న కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘లూజ్‌ ఫాస్టాగ్‌’ల విషయంలో కఠిన చర్యలకు ఉపక్రమించింది. తమ ఫాస్టాగ్‌ లను వాహన విండ్‌షీల్డ్‌లపై అతికించని ఫాస్టాగ్‌ యూజర్లను ఇకపై బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చనుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొందరు టోల్‌ గేట్లు వచ్చినప్పుడు పర్సులో నుంచి తీసి చూపిస్తున్నారు. ఇలాంటి వాటినే ‘లూజ్‌ ఫాస్టాగ్‌’గా పిలుస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి