Breaking News

మళ్లీ భయపెడుతున్న నిపా వైరస్‌..!


Published on: 14 Jul 2025 09:20  IST

ఇండియాలో మరోసారి నిపా వైరస్‌ కలకలం మొదలైంది. ఇప్పటికే ఈ వైరస్‌ సోకి ఓ వ్యక్తి మరణించాడు.కేరళలోని ఆరు జిల్లాల్లోని ఆసుపత్రులకు నిపా హెచ్చరిక జారీ చేశారు. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్‌లోని ఆస్పత్రులకు హెచ్చరిక జారీ చేశారు. జ్వరం, నిపాను పోలిన లక్షణాలు, మెదడువాపు, హై-గ్రేడ్ జ్వరంతో సహా ఏవైనా లక్షణాలు కనిపిస్తే నివేదించాలని ఆసుపత్రులను ఆదేశించినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి