Breaking News

త్వరలోనే డెంగ్యూ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..!


Published on: 14 Jul 2025 12:29  IST

డెంగిఆల్‌ పేరుతో యూఎస్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలోనే అదుబాటులోకి రానుంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్‌ల నుండి రక్షించడానికి రూపొందించిన లైవ్-అటెన్యూయేటెడ్ టీకా. ఈ టీకా ప్రస్తుతం భారతదేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి