Breaking News

తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలు బోగీలో మంటలు


Published on: 14 Jul 2025 15:11  IST

తిరుపతి రైల్వేస్టేషన్ లో ప్రమాదం. ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు వచ్చాయి. ఈ మంటలు చాలా ప్రాంతం వరకు కనిపించటం.. నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయటంతో ఏం జరుగుతుందో అనే భయం స్థానికుల్లో కనిపించింది. 2025, జూలై 14వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో.. తిరుపతి రైల్వేస్టేషన్ లో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన ఫైర్ అధికారులు మంటలు వచ్చిన బోగీని రైలు నుంచి వేరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి