Breaking News

విమానాన్ని గాల్లో చూసింది చాలు...!


Published on: 15 Jul 2025 15:56  IST

ఇండిగో ప్రకటించిన సెక్టార్స్లో మాత్రమే 15 వందలకు టికెట్ కొనుక్కుని విమానం ఎక్కొచ్చు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కడప నుంచి చెన్నైకి 14 వందల 99 రూపాయలతో ఇండిగో టికెట్ బుక్ చేసుకుని విమాన విహార అనుభూతిని ఆస్వాదించవచ్చు. కడప నుంచి విజయవాడకు కూడా 14 వందల 99 రూపాయలకే టికెట్ బుక్ చేసుకుని విమాన ప్రయాణ అనుభూతిని పొందొచ్చు.హైదరాబాద్ టూ విజయవాడ,విశాఖపట్నం..ఇలాంటి బిజీ రూట్లలో ఇండిగో ఈ ఆఫర్ను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి