Breaking News

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు..


Published on: 16 Jul 2025 11:23  IST

ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం (జూలై16) ఢిల్లీలో రెండు స్కూళ్లలో బాంబులు పెట్టామని బెదిరింపులు ఈమెయిల్స్ వచ్చాయి. ద్వారాకలోని సెయింట్ థామస్ స్కూల్, వసంత్ కుంజ్ లోని వసంత్ వ్యాలీ స్కూల్ కు ఈ బెదిరింపులు వచ్చాయి. స్కూల్ ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చాం ఈ మెయిల్స్ రావడంతో విద్యార్థులు , పేరెంట్స్ భయాందోళనకు గురయ్యాయి. పూర్తి భద్రతా తనిఖీల తర్వాత ఈ బాంబు బెదిరింపులు నకిలీవిగా తేల్చారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి