Breaking News

అన్న ప్రాణాలు నిలబెట్టిన చెల్లి ..!


Published on: 17 Jul 2025 15:19  IST

పదకొండేళ్ల అన్న ఆస్పత్రిలో తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియాతో పోరాడుతున్నాడు. ఇది అరుదైన, ప్రాణాంతకమైన రక్త సంబంధిత వ్యాధి. పదేళ్ల బాలిక తన 11 ఏళ్ల అన్న ప్రాణాలను కాపాడటానికి తన ఒంట్లోని స్టెమ్‌ సెల్స్‌ (stem cells) ఎంతో ధైర్యంగా దానం చేసి.. బతికించుకుంది. ఒకే తల్లి రక్తం పంచుకుపుట్టిన ఆ అన్నా చెల్లెల్లు ఒకరి ప్రాణం కోసం మరొకరు పోరాడిన విధానం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఆ ప్రేమ పాసమే అన్నను వేగంగా కోలుకునేలా చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి