Breaking News

పంచాయతీ ఎన్నికలపై మరో బిగ్ అప్‌డేట్..


Published on: 17 Jul 2025 15:38  IST

తెలంగాణ లో తాజాగా, ప్రభుత్వం లోకల్ ఎలక్షన్లను సెప్టెంబర్ 30, 2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో 31 జెడ్పీ, 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయని, 5,773 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు. మరోవైపు రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా.. అందులో 1,12,694 వార్డులు ఉన్నట్లుగా లెక్క తేల్చారు. ఆ లెక్కల ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన కూడా స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి