Breaking News

శత్రువుల ఇంట్లోకి వెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం


Published on: 21 Jul 2025 14:34  IST

భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి (జూలై 21) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి ప్రసంగించారు. దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి ఆయన మాట్లాడారు ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా ఆయన అభివర్ణించారు. మోదీ తన ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న హింసాత్మక ఘటనల గురించి మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి