Breaking News

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది..


Published on: 21 Jul 2025 18:01  IST

ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్, ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో 2027, ఆగస్టు 2న ఏకంగా 6 నిమిషాల 23 సెకన్లపాటు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఈ శతాబ్దంలో కనపడుతున్న అద్భుత దృశ్యం ఇది. ఈ సూర్యగ్రహణం చాలా సేపు ఉంటుండడం దృష్ట్యా దీన్ని ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. 

Follow us on , &

ఇవీ చదవండి