Breaking News

తెలంగాణ కులగణన చరిత్రాత్మకం: భట్టి విక్రమార్క


Published on: 22 Jul 2025 17:38  IST

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై మంగళవారం సెక్రెటేరియట్ లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోషియో-ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్‌మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వేను దేశంలోనే చారిత్రాత్మకమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో నిర్వహించిన ఈ సర్వేను ఉదాహరణగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణనకు ముందుకు వచ్చిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి