Breaking News

శివభక్తుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ


Published on: 22 Jul 2025 18:24  IST

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శివుని దర్శించేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్లుతుంటారు. శ్రావణ మాసం శివునికి అంకితమైన పవిత్రమైన కాలం. ఈ సందర్భంగా IRCTC భక్తుల కోసం ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో విశిష్టత కలిగిన ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఉజ్జయిని, ఇండోర్‌ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్యాకేజీ పేరు: మధ్యప్రదేశ్ మహాదర్శన్ టూర్ ప్యాకేజీ, టూర్ ప్రారంభ తేదీ: జూలై 30, 2025. IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరగా బుకింగ్ చేసుకోండి.

Follow us on , &

ఇవీ చదవండి