Breaking News

అత్యవసర కోటా నియమాలు మార్చిన భారత రైల్వే..


Published on: 23 Jul 2025 11:57  IST

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అప్‎డేట్ వచ్చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ కోటాకు సంబంధించి కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ కోటా కోసం అభ్యర్థనలు రైలు బయలుదేరే ముందు రోజు మాత్రమే సమర్పించాలి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ సర్క్యూలర్ జారీ చేసింది. మధ్యాహ్నం 2:01 గంటల నుంచి రాత్రి 11:59 గంటల మధ్య బయలుదేరే రైళ్ల కోసం అభ్యర్థనలు ముందు రోజు సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి