Breaking News

అనిల్ అంబానీ ఆఫీసుల్లో ఈడీ సోదాలు


Published on: 24 Jul 2025 11:41  IST

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి చెందిన దిల్లీ, ముంబయిలోని కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రిలయన్స్‌ కమ్యూకేషన్స్‌తో పాటు ఆ సంస్థ ప్రమోటర్-డైరెక్టర్ అనిల్ అంబానీని ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ‘మోసపూరితం’  అని పరిగణించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే అనిల్‌కు చెందిన వ్యక్తిగత నివాసానికి మాత్రం ఈడీ అధికారులు వెళ్లలేదని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి