Breaking News

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన స్టార్..!!


Published on: 24 Jul 2025 12:39  IST

ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. హీరో ధనుష్ సైతం రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. అందుకే అభిమానులతో కలిసి వారిని ఉత్సహపరిచేందుకు రెడీ అియనట్లు తెలుస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి