Breaking News

నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్


Published on: 24 Jul 2025 14:20  IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్‌ను (Nara Lokesh) ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పారు పవన్ కల్యాణ్. కేబినెట్ మీటింగ్ ముందు పవన్‌ను పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభినందనలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి