Breaking News

స్మార్ట్ ఫోన్ లేదు..వాట్సాప్ అస్సలు ఉపయోగించని హీరో..


Published on: 25 Jul 2025 15:00  IST

అజిత్ సొంతంగా మొబైల్ ఫోన్ సైతం ఉపయోగించరని మీకు తెలుసా.. ?  అజిత్ బాటలోనే ఓ స్టార్ హీరో సైతం వాట్సప్, ఇన్ స్టాలకు దూరంగా ఉంటున్నారట. ఇటీవలే ఈ హీరో వాడే చిన్న ఫోన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అతడు మరెవరో కాదు.. పుష్ప విలన్.. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్. తాను వాట్సాప్ కూడా ఉపయోగించనని.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉంటానని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి