Breaking News

పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి


Published on: 25 Jul 2025 17:22  IST

జమ్మూకాశ్మీర్‌ (Jammu and Kashmir)లోని పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంబడి మందుపాతర పేలడంతో ఆర్మీ జవాను(Agniveer) శుక్రవారం నాడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.కృష్ణ ఘాటి బ్రిగేడ్ జనరల్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా మందుపాతర పేలి సెవెన్ జాట్ రెజిమెంట్‌కు చెందిన అగ్నివీర్ లలిత్ కుమార్ వీరమరణం పొందారు. 

Follow us on , &

ఇవీ చదవండి