Breaking News

జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాల‌లు మిస్..


Published on: 25 Jul 2025 17:38  IST

సైదాబాద్ జువైనల్ హోమ్ నుంచి ఐదుగురు బాల‌లు త‌ప్పించుకుపోయిన ఘ‌ట‌నపై మంత్రి సీత‌క్క సీరియ‌స్ అయ్యారు. ఈ ఘటనలో విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీత‌క్క ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇద్ద‌రు సుప‌ర్వైజ‌ర్లపై వేటు పడింది. జైలు సూప‌రింటెండెంట్ కు మెమో జారీ చేశారు. జువైనల్ హోమ్ బాల‌లు త‌ప్పించుకుపోకుండా అద‌న‌పు సిబ్బందిని నియ‌మించాల‌ని మంత్రి సీత‌క్క ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి