Breaking News

థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు...


Published on: 26 Jul 2025 12:19  IST

కంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదం మూడో రోజుకు చేరుకోగా, థాయిలాండ్‌లో 19 మంది, కంబోడియాలో 13 మందితో మొత్తం 32 మంది చనిపోయారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ గొడవల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే థాయిలాండ్‌తో వెంటనే కాల్పుల విరమణ కోరుకుంతున్నట్లు  కంబోడియా దేశ రాయబారి ఐక్యరాజ్యసమితికి తెలిపారు.నిన్న శుక్రవారం రాత్రి అత్యవసర సమావేశం తర్వాత కంబోడియా UN రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి