Breaking News

మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన..


Published on: 26 Jul 2025 12:36  IST

ప్రధాని మోదీ రెండో రోజు మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవానికి మోదీ హాజరుకానున్నారు. మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడం ప్రపంచ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. మాల్దీవుల్లో మోదీ పర్యటనను ఒక వ్యూహాత్మకమైన పర్యటనగా చూస్తోంది ప్రపంచం. మామూలుగా చైనాను నమ్ముకుని మాల్దీవ్స్‌ చేసిన ఓవరాక్షన్‌కు ఇండియా సైలెంట్‌గా జవాబిచ్చింది. తర్వాత తత్వం బోధపడి భారత్‌ కరుణకోసం అర్రులు చాచింది.

Follow us on , &

ఇవీ చదవండి