Breaking News

తెలంగాణలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన


Published on: 29 Aug 2025 15:01  IST

తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నైరుతి వైపు వంపుతి రిగిన ఉపరితల ఆవర్తనం… బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలులు ఈ వర్షాలకు కారణం. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలపై అధిక ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండటంతో ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ సూచన చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి