Breaking News

ఆగస్ట్‌ 30న పాఠశాలలు బంద్‌..


Published on: 29 Aug 2025 16:54  IST

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వర్షాలతో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో రేపు అంటే ఆగస్ట్‌ 30వ తేదీన ఆ రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. రుతుపవనాల ఉధృతితో అనేక రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యా సంస్థలు కొన్ని రోజులు మూసివేశారు.

Follow us on , &

ఇవీ చదవండి