Breaking News

థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రా తొలగింపు


Published on: 29 Aug 2025 17:43  IST

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రా ను దేశ రాజ్యాంగ ధర్మాసనం పదవి నుంచి తొలగించింది. నైతిక ఉల్లంఘనల కారణంగా ఆమెను న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. కంబోడియా మాజీ నేత ఫోన్ కాల్ లీక్‌తో ఆమె నైతిక నింబధనలను ఉల్లంఘించారని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం కింద ప్రధానికి తగిన అర్హతలు లేవని కోర్టు పేర్కొంది. తాజా తీర్పుతో పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఆమె పదవీచ్యుతులయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి