Breaking News

మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు


Published on: 29 Aug 2025 18:46  IST

తన వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) మరోసారి వివాదం రేపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అమిత్‌షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోకి బంగ్లా అక్రమ వలసదారుల ప్రవేశం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు మహువా మెయిత్రా ఈ వ్యాఖ్యలు చేశారు

Follow us on , &

ఇవీ చదవండి