Breaking News

అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..


Published on: 02 Sep 2025 18:48  IST

బీహార్‌లో ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో కొంతమంది ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. చనిపోయిన తన తల్లిని కాంగ్రెస్-ఆర్జేడీ ఈ విధంగా దూషిస్తారని ఊహించలేదని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి