Breaking News

లైఫ్‌ సైకిల్‌లో కీలక మార్పులు చేసిన ఆపిల్‌..


Published on: 03 Sep 2025 14:58  IST

ప్రముఖ కంపెనీ ఆపిల్‌ త్వరలోనే ఐఫోన్‌ 17 సిరీస్‌ను లాంచ్‌ చేయనున్నది. ఈ క్రమంలో ఆపిల్‌ తన ఉత్పత్తుల లైఫ్‌ సైకిల్‌ కీలకమైన మార్పులు చేసింది. పలు పాత ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌లను ‘వింటేజ్’, ఆబ్సోలెట్‌’ జాబితాలో చేర్చింది. ఈ పాలసీ ప్రకారం పాత డివైజెస్‌ను దశలవారీగా సేవల నుంచి తొలగిస్తూ.. యూజర్లు కొత్త మోడల్స్‌కు మారేలా కంపెనీ ప్రోత్సహిస్తుంది. యాపిల్‌ తాజా అప్‌డేట్‌ ప్రకారం.. ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ 8 ప్లస్‌ లను ‘వెంటేజ్‌’ జాబితాలో చేర్చింది.

Follow us on , &

ఇవీ చదవండి