Breaking News

సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా


Published on: 09 Sep 2025 12:47  IST

సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి(K P Sharma Oli) ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు. నేపాల్‌లో జెన్ జెడ్ (Gen Z) యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయాలను తలకిందులు చేశాయి. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో ప్రధాని ఓలి అధికారం నుంచి తప్పుకోకతప్పలేదు.

Follow us on , &

ఇవీ చదవండి