Breaking News

రోడ్లపై చెత్త వేస్తున్నారా..


Published on: 11 Sep 2025 12:20  IST

రోడ్లమీద ఇష్టారాజ్యంగా చెత్తను పారవేస్తున్నారా.. ఎవరూ చూడడం లేదని తమ చేతిలోని చెత్త కవర్‌ను బైక్‌ మీద వెళ్తూ విసిరి కొడుతున్నారా..? అయితే మీరు పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సిందే. ప్రధాన రహదారులతోపాటు కాలనీ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేసి తీవ్రమైన అపరిశుభ్ర వాతావరణానికి కారణమవ్వడమే కాకుండా, ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి