Breaking News

నేడు భారత్, అమెరికా వాణిజ్య చర్చలు..


Published on: 16 Sep 2025 11:28  IST

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ఈరోజు మళ్లీ చర్చలు జరగనున్నాయి. ఈ సారి న్యూఢిల్లీలో మంగళవారం రోజంతా దీనిపై చర్చ జరగనుంది. అమెరికా భారత వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించిన తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది. భారత్ తరపున సీనియర్ కామర్స్ మినిస్ట్రీ అధికారి రాజేష్ అగర్వాల్ పాల్గొంటున్నారు. మోదీ ఈ చర్చలు రెండు దేశాల మధ్య అపారమైన అవకాశాలను తెరవగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి