Breaking News

ఇక నుంచి ఈవీఎంలపై వారి ఫొటోలు..


Published on: 17 Sep 2025 12:14  IST

ఈవీఎంలపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్ధి కలర్‌ ఫోటోలను ముద్రించనున్నారు. ఈ మార్పులు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి