Breaking News

విద్యార్థులను చితకబాదిన టీచర్‌!


Published on: 17 Sep 2025 14:05  IST

ఉపాధ్యాయులంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దే మార్గదర్శకులు. వారి నుంచి విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకోవడమే కాదు.. వారిని చూస్తూ పెరుగుతూ ఉంటారు. అలాంటి వారి ప్రవర్తన బాగుంటేనే విద్యార్థులు కూడా మంచి ప్రవర్తనతో ఎదుగుతారు. అయితే తాజాగా ఓ టీచర్‌ పిల్లల పట్ల చాలా క్రూరంగా వ్యవహరించారు. అందుకు కారణం వాళ్లు సరిగ్గా చదవడం లేదని కాదు.. తన కాళ్లు మొక్కలేదని. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి