

జేఎన్టీయూహెచ్ BTech 1st Year రిజల్ట్ విడుదల..
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) బీటెక్ ఫస్టియర్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
Published on: 18 Mar 2025 17:47 IST
జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) అనుబంధ కాలేజీలకు సంబంధించి బీటెక్ ఫస్టియర్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు ఈ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. పూర్తి వివరాలకు జేఎన్టీయూహెచ్ అధికారిక వెబ్సైట్ చూడొచ్చు. ఇందులో సెమిస్టర్ల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచింది. అలాగే సప్లిమెంటరీ ఫలితాలను సైతం వెల్లడించింది.
ఇవీ చదవండి
-
- 20 Jun,2025
బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!
Continue Reading...
-
- 20 Jun,2025
హైదరాబాద్‌లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం
Continue Reading...
-
- 20 Jun,2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ(ఎన్ఐఎస్ఎస్టీ) టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
Continue Reading...
-
- 20 Jun,2025
హెల్త్ ఈజ్ వెల్త్’’ అంటుంటారు నిజమే.. ఆరోగ్యంగా ఉంటే అదే సంపద..హోదా, ఆనందం ఇలా అన్నింటిని తెచ్చిపెడుతుంది.
Continue Reading...
-
- 20 Jun,2025
ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం
Continue Reading...
-
- 20 Jun,2025
ప్రస్తుత మదింపు సంవత్సరం (2025-26)కు గాను రిటర్నులు దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారా?
Continue Reading...
-
- 19 Jun,2025
హమ్మయ్యా.. ఆపరేషన్ సింధు సక్సెస్..! భారత్‌కు చేరుకున్న 110 మంది విద్యార్ధులు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని