Breaking News

వైద్యశాఖలో అవినీతి వైరస్‌!..


Published on: 23 Sep 2025 17:45  IST

ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 1,200 మంది నుంచి రూ.5 వేల చొప్పున రూ.60 లక్షల వరకు అక్రమ వసూళ్లు.. 20 ఏండ్లకు పైగా పరారీలో ఉన్న ఓ అధికారి వద్ద రూ.5 లక్షలు తీసుకొని ఇష్టారీతిన మళ్లీ పోస్టింగ్‌.. ప్రమోషన్లలో భారీగా వసూళ్లు.. ఇవీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో జరిగే అవినీతి, అవకతవకలకు మచ్చుతునకలు. ఆ శాఖ కీలక విభాగాధిపతి కనుసన్నుల్లోనే అధికారులంతా ఒక్కటై యథేచ్ఛగా ఇలాం టి అక్రమ వసూళ్లకుతెగబడుతున్నారు. ప్రతి పనికీ ఓ రేట్‌ చొప్పున ఆమ్యామ్యాలు పుచ్చుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి