Breaking News

నిజంగా దేవుడివి సామీ నువ్వు..


Published on: 24 Sep 2025 15:56  IST

కొందరు వ్యక్తులు తమ నిజాయితీని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.1 గ్రాము కాదు.. 10 గ్రాములు కాదు ఏకంగా 1300 గ్రాముల(13 తులాలు) బంగారం దొరికితే ఎవరైనా ఊరుకుంటారా.. చడీ చప్పుడు కాకుండా సంకలో పెట్టుకుని చెక్కేయరు.. కానీ, ఓ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఆ బంగారం వెనుక బాధితుల కష్టాన్ని గుర్తించాడు అతను. అందుకే.. పరుల సొమ్ము తనకు వొద్దని భావించి.. బాధితులకే అందజేశాడు.ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి