Breaking News

ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..


Published on: 10 Oct 2025 14:25  IST

తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు బయల్దేరే రైలు, తిరుపతి కి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతికి వెళ్లే అన్‌ రిజర్వ్‌డ్‌ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఆ ప్రకారం, అరక్కోణం తిరుపతి వెళ్లే రైలు శుక్రవారం నుంచి నవంబరు 5వ తేది వరకు తిరుపతికి బదులుగా తిరుచానూరు రైల్వేస్టేషన్‌ వరకు నడుపనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి