Breaking News

శ్రీవారిని దర్శించుకున్న నూతన వధూవరులు


Published on: 13 Oct 2025 14:24  IST

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranati), నూతన వధూవరులు నార్నె నితిన్(Nithin), లక్ష్మి శ్రావణి (Lakshmi Sravani) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి