Breaking News

రైడెన్‌కు భారీగా రాయితీలు


Published on: 14 Oct 2025 11:50  IST

విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ సంస్థకు మొత్తం రూ.22,002 కోట్ల మేర రాయితీలు లభిం చనున్నాయి. రూ.87,520 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో, వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్‌కు ప్రభుత్వం 480 ఎకరాలను కేటాయించింది.కేటాయించిన భూముల విలువలో 25 శాతం రాయితీ ఇస్తారు. మరో 15 ఎకరాలు ల్యాండింగ్‌ కేబుల్‌ స్టేషన్‌కు కేటాయించింది.

Follow us on , &

ఇవీ చదవండి