Breaking News

సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!


Published on: 17 Oct 2025 14:19  IST

బెంగళూరులో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ తనకు సీనియర్ అయిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని జీవన్ గౌడగా పోలీసులు గుర్తించారు. తాజాగా అతడిని అరెస్టు చేశారు. భవనంలో ఘటన జరిగిన అంతస్తుకు సంబంధించి సీసీటీవీ కెమెరా ఫుటేజీ లేదని తెలిపారు. అయితే, డిజిటల్, ఇతర ఫిజికల్ ఆధారాలను ఫారెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి