Breaking News

కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా..


Published on: 19 Oct 2025 10:41  IST

ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ప్రారంభించిన టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనర్ రోహిత్ శర్మ 8 పరుగులకే హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ కూడా వెనుదిరిగాడు. 8 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 

Follow us on , &

ఇవీ చదవండి