Breaking News

పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్


Published on: 20 Oct 2025 12:02  IST

ఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంక్రీడలుచిత్రజ్యోతినవ్యసంపాదకీయంబిజినెస్ఆరోగ్యం

ePaperవెబ్ స్టోరీస్సాంకేతికంప్రవాసచదువుప్రత్యేకంక్రైమ్ వార్తలు

Share News

Home » Andhra Pradesh » Krishna » ap govt announces da hike for employees and pensioners on diwali suchi

AP Govt Gifts: పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ABN , Publish Date - Oct 20 , 2025 | 11:52 AM

 

2024 జనవరి 1 నుంచి డీఎ అలవెన్స్‌ను 3.64% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

AP Govt Gifts: పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP Govt Gifts

 

అమరావతి, అక్టోబర్ 20: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి పండగ కానుకను అమలులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఎ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి