Breaking News

విపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్న ఎన్డీయే..


Published on: 21 Oct 2025 18:21  IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల రేసులో ఉన్న విపక్ష అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అధికార ఎన్డీయే బెదిరిస్తోందని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ చేశారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ఈ చర్యలకు పాల్పడుతోందని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే జన్‌ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి