Breaking News

మలేసియాలో ట్రంప్‌ – మోదీ భేటీ లేనట్లే..


Published on: 23 Oct 2025 15:04  IST

మలేసియా లో ఈ నెల ఆసియాన్‌ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. కౌలాలంపూర్‌లో అక్టోబరు 26 నుంచి 28 వరకు జరగనున్న ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఈ సమ్మిట్‌లో వర్చువల్‌ (virtually)గా పాల్గొననున్నట్లు తెలిపారు. ఆసియాన్‌-భారత్‌ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి