Breaking News

ఇందిరమ్మ ఇంటికి 60 వేలు కోత..


Published on: 27 Oct 2025 10:37  IST

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే పలు కొర్రీలు పెడుతూ లబ్ధిదారులను గోస పుచ్చుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు స్లాబ్‌ పడ్డాక ఇచ్చే రూ.2 లక్షల్లో రూ.60వేలు కోత పెట్టింది. కోసిన ఆ రూ. 60 వేలకు బదులుగా బాత్రూం, ఇతర పనులను ఉపాధిహామీ పథకం కింద పనులు చేయిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి