Breaking News

కుప్పంలో పరిశ్రమల సైరన్‌


Published on: 27 Oct 2025 15:05  IST

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం దశ మరింత మారనుంది. సీఎం ప్రత్యేక చొరవతో పరిశ్రమల స్థాపనకు పలు దిగ్గజ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా నియోజకవర్గవ్యాప్తంగా భూములు కేటాయించారు. తొలిదశలో 8 పరిశ్రమల పనులు ప్రారంభం కానుండటం విశేషం.నియోజకవర్గంలో పలు పరిశ్రమల స్థాపనకు ఇప్పటికే మౌఖిక ఒప్పందాలు చేసుకున్నాం. వాటిలో కొన్నింటిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి