Breaking News

పురపాలికలకు నిధులు వచ్చేశాయ్..


Published on: 28 Oct 2025 12:06  IST

ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో అత్యవసర పనుల కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.239.40 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‏మెంట్‌ ఫండ్‌ (యూడిఎఫ్‌) కింద కేంద్రం నిధులు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మిగతా మొత్తాన్ని అందిస్తోంది. ఈ నిధులతో సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యాలతో పాటు డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి