Breaking News

హ‌రికేన్ మెలిసాను చీల్చుకుంటూ వెళ్లిన విమానం..


Published on: 28 Oct 2025 15:11  IST

క‌రీబియ‌న్ దీవుల స‌మీపంలో హ‌రికేన్ మెలిసా ప్ర‌స్తుతం కేంద్రీకృత‌మై ఉన్న‌ది. ఆ హ‌రికేన్ ధాటికి .. జ‌మైకా ద్వీపం అల్ల‌క‌ల్లోం అవుతున్న‌ది. అయితే ఆ హ‌రికేన్‌ను అధ్య‌య‌నం చేసేందుకు అమెరికా వైమానిక ద‌ళానికి చెందిన వెద‌ర్ విమానం సోమ‌వారం చ‌క్క‌ర్లు కొట్టింది. హ‌రికేన్ మెలిసా ఐ భాగంలో రౌండ్లు వేస్తూ వీడియోలు తీశారు.మ‌హాకారంలో వ‌ల‌యాలు తిరుగుతూ ముందుకు క‌దులుతున్న మేఘాల మ‌ధ్య‌లోంచి ఆ స్టార్మ్ ఛేజ‌ర్స్ త‌మ విమానాన్ని తీసుకెళ్లారు.

Follow us on , &

ఇవీ చదవండి